IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

Mrps Manda Krishna Madiga : పద్మశ్రీ మందకృష్ణ కీలకవ్యాఖ్య,  రాష్ట్రపతిఉత్తర్వులు రాజ్యాంగానికి పూర్తివ్యతిరేకం

 

Mrps Manda Krishna Madiga : ప్రజా దీవెన, నల్లగొం డ: 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడమీద కత్తి లాగా వేలాడుతున్నాయని , ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలో ని ఆర్టికల్ 14 , 15, 25 కు పూర్తి వ్యతిరేకమైనవని కనుక వెంటనే వాటిని రద్దు చేయాలని MRP S వ్యవస్థాపక అధ్య క్షులు పద్మశ్రీ మoదకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నల్ల గొం డ లక్ష్మి గార్డెన్ లో దళిత క్రై స్తవుల మహాసభను నిర్వహిం చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొ న్న మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ఈ దేశంలోకి క్రైస్తవం ఇస్లాం రాకముందు ఏ విధమైన టువంటి కులవ్యక్షత ఉన్న దో ఆ వివక్షత నేటికీ అనేక రూపాల్లో కొనసాగుతుంద న్నా రు.

ఈ దేశ కుల వ్యవస్థ అన్ని మత వి శ్వాసాలను ద్వితీయ స్థాయిలోకి నెట్టివేసిందని అన్నారు. కుల వ్యవస్థ రద్దుకా నంత కాలం దాని ప్రభా వం అన్ని మతాల మీద ఉంటుంద ని అన్నారు.అందులో భాగంగానే క్రైస్తవంలోకి వెళ్లిన దళి తులు కులం కోణంలోనే అవమానాలకు దూషణలకు అకృ త్యాలకు అత్యా చారాలకు బలి అవుతున్నారని అన్నారు. కావున ఏ మతంలోకి వెళ్లి న దళితుల మీద సామాజిక వివ క్ష లత మారడం లేదని అన్నారు. కాబట్టి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని లేదా సిక్కు దళితు లకు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశా రు.

క్రైస్తవ మతంలోకి వెళ్లిన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య ఇతర అగ్రకులా ల సామాజిక హోదా మారనప్పుడు కేవలం దళి తుల హోదా మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నిం చా రు. అలాగే క్రైస్తవంలోకి వెళ్లిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్లు పొందుతున్నప్పుడు, క్రైస్త వంలోకి వెళ్లిన బీసీ లు, ఎస్టీలు వా రి రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్న ప్పుడు క్రైస్తవంలోకి వెళ్లిన దళితు లు మాత్రమే రిజర్వేషన్ పొంద డానికి ఎందుకు అనర్హులవుతారో సమాధానం కావాలని డి మాండ్ చేశారు. గంట క్రైస్తవుల పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి 396 స్కూలు మంజూరు అయితే వాటన్నింటికీ క్రై స్తవ మతం పేరుతో రెడ్డిసామాజిక వర్గం యాజమాన్యంగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

అందులో విద్యాభ్యాసం చేసి పిల్ల ల దగ్గర నుంచి పని చేసే మొత్తం సిబ్బంది వరకు అగ్రవర్ణాలే ఉన్న వి షయాన్ని గుర్తు చేశారు. అసలుఈ దేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకొ చ్చిన వ్యక్తి కేరళ సంబంధించిన బ్రా హ్మణుడే అన్న విషయాన్ని గుర్తుం చుకోవాలన్నారు. ఎవరి మీద లేని ఆంక్షలు కేవలం దళితుల మీదనే ఎందుకు పెడుతున్నారో ఈ వివక్ష తను సమాజమంతా అర్థం చేసు కోవాలన్నారు. దళిత క్రైస్తవులు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీనే బ లంగా నమ్మారని ,అలాం టి కాంగ్రె స్సే దళిత క్రైస్తవులకు నమ్మకద్రోహం చేసిందని అ న్నారు.1950 రా ష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి, దళిత క్రై స్తవులు ఎస్సీ హోదా కో ల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. దళిత క్రైస్తవులను న మ్మించి వారి ఓట్లు వే యించుకొని వారిని దారుణంగా మోసం చేసిన చరిత్ర కాంగ్రె స్ పార్టీకే చెల్లుతుందని అన్నారు.

1947 నుండి 1977 వరకు మూ డు దశాబ్దాలు ఏక చత్రాధి పత్యం తో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళి త క్రైస్తవులకు న్యాయం చేయడా నికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్దే శ పూర్వకంగానే రాష్ట్రపతి ఉ త్తర్వులను రద్దు చేయకుండా అ న్యాయం చేసిందని విమర్శించారు. సిక్కు దళితులకు, బౌద్ధ దళి తులకు మినహాయింపులు ఇచ్చి న్యాయం చేసి నట్టుగానే దళిత క్రై స్తవులకు న్యాయం చేయడంలో కాంగ్రె స్ పూర్తి వివక్షతను పాటిం చిందన్నారు.తాను ఏ పార్టీ వా డిని కానని, తన ఒంటి మీద కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పని చేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎ స్సీ హోదా వర్తించదు అని తీర్పు చె బితే అన్ని రాజకీయ పార్టీలు మౌనం వహించాయని అన్నా రు. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవ రు నోరువిప్పలేదని అన్నారు. దళితులు ఏ మతంలోకి మా రిన వారు దళితులుగానే ఉంటారని, కనుక అన్ని మతాల్లో ఉన్న దళితులకు గౌరవం, గుర్తింపు , హక్కులు దక్కాలన్నదే తమ విధానమని అన్నారు.

గతంలో సిక్కు దళితులు పోరా టం చేసి సాధించుకున్నట్లు గానే, బౌద్ధ దళితులు పోరాటం చేసే సాధించుకున్నట్లుగానే దళిత క్రైస్తవు లు కూడా పోరాటం చేసి ఎస్సీ హోదాను సా ధించుకోవాలని అన్నారు. ప్రపంచంలో మొదటి నుంచి క్రై స్తవులకు అండగా ఉన్న గొప్ప వ్యక్తులలో ఇండియా నుంచి డా. అంబేద్కర్, దక్షిణాఫ్రికా నుంచి నె ల్సన్ మండేలా అమె రిక నుంచి మార్టిన్ లూథర్ కింగ్ ప్రధాన వ్యక్తులను పేర్కొ న్నారు. వారి స్ఫూర్తి తో ఉద్యమించాల్సిన అవసరం ఉం దని గుర్తు చేశారు. ఈ పోరాటం జటిలమైనది అయినప్ప టికీ ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నప్పటికీ వాటిని అధిగ మించే శక్తిని కూ డగట్టుకొని ఆత్మస్థైర్యంతో పోరా డుదామ ని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో లక్ష్యం వైపు ప్రయాణం చేద్దామని అన్నారు.

ఇక శక్తివంతమైన ఉద్యమాన్ని న డిపి మరింత ప్రజా మద్ద తును స మీకరించి పోరాటాన్ని ఉదృతం చేద్దామని అందు కు దళిత క్రైస్తవు లు అందరూ ఏకం కావాలని పిలు పుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఆ ల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరే షన్ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, మాజీ జడ్పీ కో ఆప్ష న్ నెంబర్లు పసల శౌరయ్య, తీగల జాన్ శాస్త్రి, సమర్పన్ కు మార్, కొంపెల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button