Mrps Manda Krishna Madiga : పద్మశ్రీ మందకృష్ణ కీలకవ్యాఖ్య,  రాష్ట్రపతిఉత్తర్వులు రాజ్యాంగానికి పూర్తివ్యతిరేకం

  Mrps Manda Krishna Madiga : ప్రజా దీవెన, నల్లగొం డ: 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడమీద కత్తి లాగా వేలాడుతున్నాయని , ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలో ని ఆర్టికల్ 14 , 15, 25 కు పూర్తి వ్యతిరేకమైనవని కనుక వెంటనే వాటిని రద్దు చేయాలని MRP S వ్యవస్థాపక అధ్య క్షులు పద్మశ్రీ మoదకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నల్ల గొం డ లక్ష్మి గార్డెన్ లో దళిత క్రై స్తవుల మహాసభను నిర్వహిం చడం జరిగింది. ఈ...