Nalagonda District Collecter, Sp : నల్లగొండజిల్లా తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ
నల్లగొండజిల్లా తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ Nalagonda District Collecter, Sp: ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొను గోలు కేంద్రంలో టా ర్పాలిన్లు,లారీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిం చినందుకుగాను ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురు వా రం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర...