Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 11:40 am Posted by : praja deveena

Nalgonda Bus accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో ఘోరప్రమాదం, బస్సు కింద పడి మహిళ దుర్మరణం

Nalgonda Bus accident : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండలో ఒకప్పుడు అందంగా తీర్చి దిద్దిన సుభాష్ చం ద్రబోస్ విగ్రహం కూడలి ఇప్పుడు ప్రజలు డేంజర్ జోన్ గా పి లిచే ప్రాంతంగా మా రిం ది. నల్లగొండ నగర సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ చౌరస్తా ట్రాఫిక్ నియంత్రణ లే కపోవడంతో ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ట్రాఫిక్ సిగ్న ల్స్ ఉన్నప్ప టికీ కొన్ని ఆర్టీసీ బస్సులు వాటిని పట్టించుకో కుండా రాంగ్ రూట్లలో యూ టర్న్‌లు తీస్తున్నాయని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గురువారం జరిగిన విషాద ఘటన నగరాన్ని కుదిపేసిం ది. కాలినడకన రోడ్డు దాటుతున్న ఓ మహిళను బ్లైండ్ స్పాట్‌లోయూ టర్న్ తీసుకున్న ఆర్టీసీ బస్సు ఢీకొ ట్ట డంతో ఆమె అ క్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయింది. ఈ ఘ టనతో చౌరస్తా భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలె త్తాయి. రోజు రో జుకు పెరుగుతున్న బస్సుల రద్దీ, రోడ్లపై ఏర్పడిన గుంత లు, సరిగ్గా కనిపించని బ్లైండ్ స్పాట్లు వెరసి ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ప్రమాదాల నిలయంగా మార్చేశాయని స్థానిక వా హనదారులు చెబుతున్నారు.

ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చినా పరి ష్కారం లే కపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృ ప్తి వ్యక్తం చే స్తున్నారు. చౌరస్తాలో ఉన్న స్టాచ్యూ చుట్టూ రోడ్లను క్ర మబ ద్ధీకరించి, యూ-టర్న్ వ్య వ స్థను మార్చాలని వాహనదారు లు డిమాండ్ చేస్తున్నారు.మరో ప్రాణం బలి కాకముందే అ ధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థాని కులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఏది ఏమైనా నల్లగొండ నగరాన్ని పూర్తిగా AI ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ పర్యవేక్షిస్తున్నప్పటికీ, మాన్యువల్ మోడ్‌లో నడుస్తున్న కొన్ని ఆర్టీసీ బస్సులు సి గ్నల్స్‌ను పట్టించుకో కుండా రాంగ్ రూట్లలో యూ-టర్న్‌ లు తీస్తున్నాయని సిటీ సర్వైలెన్స్ డేటా వెల్లడిస్తోంది.

సదరు చౌరస్తాలో పెరిగిన బస్సుల రద్దీ, సెన్సార్‌లు సరిగ్గా పని చేయకపోవడం, పాత ట్రాఫిక్ లేఅవుట్ ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని డిజిట ల్ బ్లైండ్ స్పాట్ గా మార్చేశాయని ట్రా ఫిక్ విశ్లేషకులు చెబుతున్నారు.నగర సుందరీకరణలో భా గంగా ని ర్మించిన ఈ చౌరస్తా ప్రజల మాట ల్లో ఇప్పుడు “స్మా ర్ట్ నరకలోకం”గా మారిందని ఆ నోట ఈ నోటా విన బడు తోంది. ఇప్పటికే పలుమార్లు సిటీ కంట్రోల్ కమాండ్ సెంటర్‌ కు ఫిర్యాదులు వెళ్లినా మార్పు లేకపో వడంతో వాహనదా రులు తీవ్ర ఆ. గ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తా లో ఉన్న స్టాచ్యూ చుట్టూ AI గైడెడ్ యూ-టర్న్ లేన్లు, ఆటో మేటిక్ బ్యా రియర్లు, హ్యూమన్ సేఫ్టీ సెన్సర్లు ఏర్పాటు చే యాలని వారు డిమాం డ్ చేస్తున్నారు.మరో ప్రాణం బలి కా కముందే AI సిటీ అధికారులు వెంటనే వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయా లని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.