Nalgonda Bus accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో ఘోరప్రమాదం, బస్సు కింద పడి మహిళ దుర్మరణం

Nalgonda Bus accident : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండలో ఒకప్పుడు అందంగా తీర్చి దిద్దిన సుభాష్ చం ద్రబోస్ విగ్రహం కూడలి ఇప్పుడు ప్రజలు డేంజర్ జోన్ గా పి లిచే ప్రాంతంగా మా రిం ది. నల్లగొండ నగర సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ చౌరస్తా ట్రాఫిక్ నియంత్రణ లే కపోవడంతో ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ట్రాఫిక్ సిగ్న ల్స్ ఉన్నప్ప టికీ కొన్ని ఆర్టీసీ బస్సులు వాటిని పట్టించుకో కుండా రాంగ్ రూట్లలో యూ టర్న్‌లు...