Nalgonda collecter badugu chandhrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఉద్బోధ, ప్రతి మనిషికి సంపూర్ణ ఆరోగ్యమే గొప్పసంపద

  Nalgonda collecter badugu chandhrasekhar: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రతి మని షికి ఆరోగ్యమే గొప్ప సంపద అ ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నా రు. శారీరక, మానసిక దృడ త్వం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ,ఆరోగ్యం పట్ల ప్రజలలో అవ గాహన కల్పించే నిమిత్తం సొసైటీ ఫర్ తె లంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎన్జీ కళా శాల మైదానం నుండి ఏర్పాటు చే సిన...