nalgonda collector chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం,ఎల్‌నినో ప్రభావంతో తాగు నీటిఇబ్బందులు లేకుండా చర్యలు
nalgonda collector chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్ర భావంతో జిల్లాలో ఆశించిన స్థాయి లో వర్షపాతం లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్త కుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల నుండి విన తులు స్వీకరించిన అనంతరం జి ల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షా భావ పరిస్థితులు ఉన్నం దున జి ల్లాలో...