Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీ కరణ, జిన్నింగ్ మిల్లుల యజమా నులు సమ్మెకు వెళ్లకుండా పత్తికొ నుగోలు చేయాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు స మ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి కోరారు. పత్తి కొనుగోలులో సిసి ఐ తీసుకువచ్చిన ఎల్ 1,2 నిబం ధనలు, తేమశాతం, తదితర సమ స్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈ నెల 6 నుండి సమ్మె దిశగా వె ళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే...