Nalgonda district Collector : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదే శం, రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏ ర్పాటు పనులు సత్వరమే పూర్తి
Nalgonda district Collector: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చే సిన గ్రామాల లో గృహ జ్యోతి లబ్ధి దారులకు అమలు చే స్తున్న "రూఫ్ టాప్ సోలార్ సిస్టం" ఏర్పాటు ప నులను మార్చి మొదటి వారం లో పు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధ వారం అయన నల్లగొండ జిల్లా క న గల్ మండలం కనగల్ గ్రామంలో టి ఎస్ రెడ్ కో ఆధ్వర్యం లో గృహ జ్యోతి...