
narketpally addanki Highway fetal roadaccident : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ఆధ్యాత్మిక యాత్ర ముగించు కు ని, క్షేమంగా ఇళ్లకు చేరుకుంటున్నా మనే ఆ నందం ఆ కు టుంబాల్లో నిమిషాల్లో ఆవిరైపోయింది. నల్లగొం డ జిల్లా నా ర్కట్ పల్లి సమీపంలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమా దం ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా మరో 13 మందిని తీవ్ర గాయాలపాలు చేసింది.
ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అరుణా చ లం క్షేత్రా న్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో హైదరా బా ద్ వైపు వస్తోంది ఒక మినీ ట్రావెల్స్ బస్సు. ప్రయాణి కు లం తా తెల్లవారుజామున నిద్ర మత్తులో ఉన్నారు. నార్కట్ ప ల్లి – అద్దంకి రహదారిపైకి రాగానే అ ప్ప టికే రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక డీ సీఎం వాహనాన్ని ఈ మినీ బస్సు అత్యం త వేగంగా, బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే
ఢీకొట్టిన వేగానికి మినీ బస్సు ముందు భాగం పూర్తిగా ను జ్జునుజ్జయింది. సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఒక్క సారి గా ముందుకు దూసుకుపడ్డారు. కాగా ప్రమాదం జరిగిన వెం టనే స్థానికు mలు భయాందోళనలకు గురయ్యారు. సమా చారం అందిన వెంటనే నార్కట్ పల్లి పోలీసులు క్షణాల వ్య వధిలో ఘటనా స్థలానికి చేరు కున్నారు. ఈ భీకర ప్రమా దంలో ఒకరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం 13 మందికి తీవ్ర గాయాలు
బస్సులో ప్రయాణిస్తున్న మరో 13 మందికి తీవ్ర గాయాల య్యాయి. వారందరినీ పోలీసులు, స్థానికులు కలిసి క్షతగా త్రులను బస్సు శిథి లాల నుంచి వెలికితీసి, అత్యవసర చికి త్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం పోలీసులు ఈ ఘటనపై కేసు న మోదు చేసి, ప్రమాదా నికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పవిత్ర యాత్ర ముగించుకుని వస్తూ ఇలా ప్రమాదానికి గురికావ డంతో బాధి తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.




