NEET Retest Fear Letter: నీట్ రీటెస్ట్ భయం.. విద్యార్థిని ఆవేదనతో రాసిన లేఖ వెలుగులోకి

NEET Retest Fear Letter: నీట్ యూజీ పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థిని రాసిన భావోద్వేగ లేఖ తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె, మళ్లీ పరీక్ష రాసే ధైర్యం తనకు లేదంటూ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు (Family Members)వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది వైద్య విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక ప్రముఖ కోచింగ్ సంస్థలో నీట్ పరీక్షకు శిక్షణ పొందింది....