Vice President election India: కొనసాగుతోన్న ఉపరాష్ట్రపతి పో లింగ్,సాయంత్రo లెక్కింపు, రాత్రికే ఫలితం, ప్రధాని మోదీ తొలి ఓటు
Vice President election India: ప్రజా దీవెన, హైదరాబాద్: పార్ల మెంట్ నూతన భవనంలోని ఎఫ్ 101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంట లకు పోలింగ్ ప్రారంభమవ్వగా ప్ర ధాని నరేంద్ర మోదీ తొలి ఓటు విని యోగించుకున్నారు. అయితే సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగియనుండగా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ కొనసా గుతోంది. దీంతో సాయంత్రం 6 గం టల నుంచి ఓట్లను లెక్కించి ఈ రా త్రికే గెలుపు ఎవరిదో తేలనుoది.ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు మినహా అన్ని పార్టీలు పో లింగ్ లో పాల్గొంటున్నాయి.
*రాధాకృష్ణన్ గెలుపు కానుం దా ?…* ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృ ష్ణన్, విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ సు దర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి ఎన్ని కల బరిలో నిలిచిన విషయం విది తమే.వీరిలో సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కాగా జగదీప్ ధనఖడ్ రాజీనా మాతో ఖాళీ అయిన ఉప రాష్ట్ర పతి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నే పథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప టికే ఢిల్లీలోనే మకాం వేశారు. తె లంగాణ ఎంపీలు నేటి పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగిం చుకోనున్నారు. ఇదిలా ఉంటే సం ఖ్యాబలం మేరకు ఉపరాష్ట్రప తిగా ఇండియా అభ్యర్థి రాధాకృష్ణన్ గె లుపు సునాయసమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.