Pahlaj Nihalani Passes Away at 76 : పహలాజ్ నిహలానీ మృతి.. బాలీవుడ్‌లో విషాదం
Pahlaj Nihalani Passes Away at 76: బాలీవుడ్ ప్ర ముఖ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎ ఫ్‌సీ) మాజీ చైర్మన్ Pahlaj Nihalani ఇక లేరు. 76 ఏళ్ల వ యసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతు న్న నిహలానీ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరు కున్న ఆయన, గురువారం తన నివాసంలోనే కన్నుమూశా రు....