PM Modi Condoles Vizag Steel Plant Tragedy: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం.. బాధితులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
PM Modi Condoles Vizag Steel Plant Tragedy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల...