Puri Jagannath Rath Yatra tragedy : బిగ్ బ్రేకింగ్, పూరి జగన్నాథుడి రథోత్సవంలో పెను ప్రమాదం, తొక్కిసలాటలో ఒకరి మృతి
Puri Jagannath Rath Yatra tragedy : ప్రజా దీవెన, పూరి: ఆధ్యాత్మిక నగరమైన పూరిలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. జగన్నా థుడి వార్షిక రథయాత్ర మహోత్స వంలో అనూహ్యంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక రు ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తిపారవశ్యంతో సాగాల్సిన ఉత్సవం, క్షణ కాలంలో భీతావ హంగా మారిపోయింది. శ్రీకృష్ణుడు, బల భ ద్రుడు, సుభద్ర దేవిల ను గర్భగుడి నుంచి రథాల వైపునకు తీసుకొచ్చే అత్యంత పవిత్రమైన ‘పహండీ’ వేడుక ప్రారంభ మైంది....