Rajiv Yuva Vikas : ప్రజా దీవెన శాలిగౌరారo: రాష్ట్రం లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ పేద లకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టి తో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అ ప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదీ ని ఈ నెల చివరివరకు పొడి గించాలని తుంగతుర్తి నియోజ కవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేములగోపీనాథ్ ప్రభు త్వాన్ని కోరారు. శని,అది సోమవా రాలు సెలవులు కావడం, సైట్ ఓపె న్ కాకపోవడంతో లబ్ధిదారులు ఇ బ్బందులు పడుతున్నారని,అప్లై చేసిన దరఖాస్తులు సైతం సెలవు కావడంతో సమర్పిచలేకపోయా రన్నారు.
అనేక రోజులుగా కులం ఆదాయ సర్టిఫికెట్ కొరకు సెలవు లు కారణంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడంకష్టం గా వున్నదన్నా రు.దాని కోసం ఎదురు చూస్తున్న సైట్ మొరాయించటం సర్వర్ బిజీ వల్ల అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం పునర ఆలోచన చేసి తేదిని పొడిగించాల న్నారు.ఏవైనా సర్టిఫికెట్ లేకపో యినా తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చి అప్డేట్ చేసుకునే అవకాశాన్ని క ల్పించాలని కోరారు. రెవెన్యూ అధి కారుల సైతం కుల ఆదాయ సర్టిఫి కెట్ లని త్వరగా దరఖాస్తుదా రులకు అందించాలన్నారు