Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Roadaccident: ఘోర రోడ్డుప్రమాదం, ఇరువురు దుర్మరణం

ఘోర రోడ్డుప్రమాదం, ఇరువురు దుర్మరణం

Roadaccident:  ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి సంబరాలు ముగించుకొ ని సంతోషంగా వెను తిరిగిన ఆ కుటుంబం లో విషాదం నిండింది.హైద్రాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువన గిరి బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న కారు బలంగా ఢీకొనడంతో ఆ కుటుంబ సభ్యులు చిన్నాభిన్నమయ్యారు.

అనుకో కుండా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాల పాలయ్యారు.మృతుల్లో ఓ మహిళ, చిన్నా రి కూడా ఉన్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు జరుపుతు న్నారు.