Suryapatadistrictcollector : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ ఆకస్మిక తనిఖీ, అంగన్వాడీ కేంద్రం,మినీ గు రుకుల పాఠశాలల సందర్శన
Suryapatadistrictcollector: ప్రజా దీవెన సూర్యాపేట: ఆ రోగ్య వంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవా లని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం ఆయన చివ్వేంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం,మినీ గురుకుల పాఠశాలలను సంద ర్శించారు.పోషణ మాసం- 2025 కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు నిర్వహిస్తున్న మెన్స్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో జిల్లా క లె క్టర్ చివ్వేంల మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి కేంద్రంలో నిర్వ హించిన కార్యక్రమంలో...