Telangana Teachers JAC : టిజిఈజెఎసి అల్టిమేటం, మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి
Telangana Teachers JAC : ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొ న్న హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యో గ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యయుల, కార్మిక మరియు పె న్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేర కు ఆ జాక్ నేతలు సుంకరి బిక్షం గౌడ్, మారం అం జిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన మాట్లాడుతూ తెలoగాణ రాష్ట్రంలో గ...