Tgspdcl all time record : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు, టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక డిమాండ్ నమోదు
Tgspdcl all time record : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగం మరోసారి రికార్డు స్థాయికి చేరింది.TGSPDCL చరిత్రలోనే అ త్యధిక విద్యుత్ డిమాండ్ మంగళవారం నమోదైంది. మ ధ్యాహ్నం 3:52 గంటలకు 12,0 44 మెగావాట్ల విద్యుత్ డి మాం డ్ నమోదైనట్లు అధికారులు వెల్ల డించారు. గతేడాది సెప్టెంబర్ 11న 11,828 మెగావాట్లు నమోదైన విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు రికార్డుగా ఉండగా తాజాగా 12,044 మెగావాట్లకు చేరడంతో ఆరికార్డు బద్దలైంది.12 వేల మెగావాట్ల మార్క్‌ను దా టిన...