Tragic Deaths in Bhadradri Kothagudem : బిగ్ బ్రేకింగ్, భద్రాద్రి కొత్తగూడెంలో గుండెల్ని పిండేసే విషాదం, వైద్యా ధికారుల నిర్లక్ష్యానికి బలైపోయిన తల్లిబిడ్డ

Tragic Deaths in Bhadradri Kothagudem : ప్రజా దీ వెన, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంలో ఎంతో ఆశ గా ఆఇల్లాలు 'అమ్మ' అనే పిలుపు కోసం ఎదురుచూసింది. ఆ కుటుంబం అంతా కొత్తప్రాణం రాక కోసం వేయికళ్లతో నిరీ క్షించింది. కానీ, ప్రభుత్వ వైద్య రంగంలోని లొసుగులు, కొంద రు అధికారుల బా ధ్యతారా హిత్యం ఆనిరీక్షణను నిలువు నా పూడ్చేసింది. పురిటినొ ప్పులతో ఆసుపత్రి మెట్లెక్కిన ఓ యువతి, ఆమె గర్భాన పుట్టిన పసికందు. ఇద్దరూ వైద్యుల నిర్లక్ష్యనికి సజీవ...