Union government key decision : బిగ్ బ్రేకింగ్, లీకేజీ ముఠాల గుండెల్లో గుబులు, పేపర్ లీక్ కేసులకు “ఫాస్ట్ ట్రాక్” న్యాయం
Union government key decision : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఇక జైలు తలుపులు త్వరగానే తెరుచుకుంటాయి. దేశంలో వరుస పేపర్ లీకేజీలతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న నిరు ద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే సంచ లన నిర్ణ యం తీసుకుంది. ఇకపై పేపర్ లీ కేజీ కేసుల విచా రణకు ప్రత్యేకం గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయను న్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ 'X' (ట్విట్టర్) వేదికగా వే...