Union, State governments frauds : బీసీల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే 

Union, State governments frauds : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్:బీసీల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద ర్ గౌడ్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ బీసీ సం క్షేమ సంఘం నల్గొండ జిల్లా అ ధ్య క్షులు చిలకరాజు సతీష్ కుమార్ తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం...