District Collector Ila Tripathi : మహిళా ఆరోగ్య పరిరక్షణే పరమా వధిగా
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం: చిన్నా రుల, గర్భిణీలు, బాలింతల ఆరో గ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చ ర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలె క్ట ర్ ఇలా త్రిపాఠీ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మహిళా స మాఖ్యా కార్యాలయంలో పోషణ్ అ భియాన్ మహోత్సవం లో భాగంగా ఐసీడిఎస్ ఆధ్వర్యంలో లో గర్భిణీ లకు సామూహిక సీమంతం కార్యక్ర మం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ముఖ్య...