యమునా తీరంలో కూల్చివేతల కలకలం.. లక్షలాది కుటుంబాల్లో భవిష్యత్తుపై భయం
యమునా పరివాహక ప్రాంతంలోని 94 కాలనీలు అధికారుల గుర్తింపు ఓ జోన్ నిబంధనల అమలుకు కూల్చివేతల సన్నాహాలు పునరావాసంపై స్పష్టత లేక స్థానికుల్లో ఆందోళన ఢిల్లీలో యమునా నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాలు ప్రస్తుతం అనిశ్చితిలో పడిపోయాయి. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఓ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలు వేలాది కుటుంబాల్లో ఆందోళనను పెంచుతున్నాయి. నది ఒడ్డున దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు తమ ఇళ్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం...