Young Man Missing: ప్రజాదౌవెన, ములుగు: జిల్లాలోని వాజేడు మండల పరిధిలోని కొంగాల వాటర్ ఫాల్స్ (Kongala Waterfalls)లో యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొంగాల వాటర్ ఫాల్స్ కు సందర్శించేందుకు అనుమతి లేనప్పటికీ కొందరు వ్యక్తులు పర్యటకుల దగ్గర డబ్బులు(money) తీసుకుని రహస్యంగా పంపిస్తున్నారు. ఈతరహాలో అక్కడికి వెళ్లిన అభినవ్( 17) ఘట్కేసరి అనురాగ్ యూనివర్సిటీ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ యువకుడు కొంగల వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ గల్లంతు అయ్యాడు. ఇది తెలుసుకున్న స్థానిక వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ గాలింపు చర్యలు చేపట్టారు కానీ గల్లంతైన యువకుడు ఆచూకీ ఇంకా లభించలేదు పోలీసులు (police)గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.