Congress SeniorLeader JeevanReddy : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనా మాకు ముహూర్తం ఖరారు 

Congress SeniorLeader JeevanReddy : ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసు కునేందుకు రంగం సిద్ధం చేసుకు న్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం విషయంగా చర్చోపచర్చలు కొనసాగుతున్న తరుణం లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే విషయంలో నిర్ణ యం తీసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ జీ వితంలో ఒక కీలక మలుపు తిరుగు తుందని తద్వారా భవి ష్యత్ రాజ కీయ...