Karimnagar ACB Raids : బిగ్ బ్రేకింగ్, కరీంనగర్ జిల్లాలో ఏ సీబీ దాడులు, మున్సిపల్ ఏఈ అరెస్ట్
Karimnagar ACB Raids : ప్రజా దీవెన కరీంనగర్: కరీంన గర్ జిల్లా హుజురాబాద్ నగరంలో అవి నీతి నిరోధక శాఖ అధికారులు మె రుపు దాడులు నిర్వహించారు. దీంతో అధి కారులు అవినీతిపై ని ర్వహించిన మరో స్మార్ట్ ఆపరేషన్ వి జయవంతమైంది. డిజిటల్ స ర్వైలెన్స్, సీక్రెట్ ట్రాకింగ్ టె క్నాల జీల సహాయంతో పురపాలక ప రిపాలన శాఖకు చెం దిన సహాయ ఇంజనీరు నుసుమ్ సుధాకర్ రెడ్డి ని ఏసీబీ అధికారులు అవినీతి వలలో విసిరి పట్టుకున్నారు. కరీంనగర్...