Karimnagar SI Chandrasekhar Suicide : బిగ్ బ్రేకింగ్, కరీంనగర్‌లో విషాదం, టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవ న్మరణం
Karimnagar SI Chandrasekhar Suicide : ప్రజా దీ వెన, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో హృదయాలను కలి చివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చంద్రశేఖర్ జీవితంలో వరుసగా చోటుచేసుకున్న దుర్ఘటనలు చివరకు ఆయనను తీవ్రమైన నిర్ణ యానికి దారితీశాయి.ఇటీవల ఆ యన భార్య దివ్య గ న్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్, అంత్యక్రియల అనంతరం ఆమె స్వగ్రా మం సీతం పేటలో...