Union Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన, బిఆర్ఎస్ నేతలకు సి గ్గుంటే ఆ పార్టీ నుంచి బయటికి రావాలి
Union Minister Bandi Sanjay :ప్రజా దీవెన, కరీంనగర్: దేశంలోనే సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు రోజురోజుకు రా జకీయ పెనువివాదంగా మారుతోo ది. తాజాగా కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ సిట్ వి చారణకు హాజరైన తర్వాత చేసిన కామెంట్స్ పెను దుమారానికి దారి తీసింది. బండి సంజయ్ కామెంట్స్ పై స్పందించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసర డం తో బండి సంజయ్ ప్రతి సవాల్ విసి రారు. తన ఫోన్...