Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, భర్తను హత్య చేసేం దుకు రూ. 20 లక్షల సుపారీ

Big Breaking :ప్రజా దీవెన ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ లో ఘోర విషాద సం ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణ పూ రం గ్రామానికి చెందన తొట దర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయు లు ఉరఫ్ రాము అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగు తోoది. ఈ నేపథ్యంలో భర్త దర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తె లిసి భార్యాభర్తల మధ్య కొంతకా లంగా తరచూ గొడవలు జరుగుతు న్నాయి.

ఎలాగైనా ప్రియురాలి భర్త అడ్డు తొలగించి అక్రమ సంబంధం కొన సాగించాలని హత్యకు ప్రణాళిక రచించిన (A1) నిందుతుడు కొండూ రి రామంజనేయులు ముందుగా ఖమ్మం రూరల్ మండ లం బారుగూడెం గ్రామానికి చెందిన (A2) దంతాల వెంకట నారాయణ రాము అనే వ్యక్తి దర్మను హత్య చే యాలనే విషయాన్ని వివరించాడు.

దాంతో వెంకట్ తన స్నేహితుడైన రౌడీ షిటర్ అయిన (A3) పగాడాల విజయ్ కుమార్ చంటి’ని ( A1) నిందుతుడుకు పరిచయం చేశా డు.హత్య కు 20 లక్షల రూపాయ లు సుపారీగా ఒప్పుకున్నారు. అ డ్వాన్స్ గా 5 లక్షలు తీసుకొన్నారు.

పధకం ప్రకారం గత నెల 12 న (మార్చి 12) శశి డాబా దంసాలపు రం వద్ద తోట దర్మ ను కిడ్నాప్ చేసి న నిందుతులు పలు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి (A1) నిందు తుడు కు వీడియో కాల్ ద్వారా ద ర్మను చూపించి నిర్ధారించుకు న్నా రు.

హత్య చేస్తామని మరికొంత డబ్బు చెల్లించాలని రామును నిందుతు లు అడిగారు. కాల్ కట్ చేసిన రా ము పలుమార్లు కాల్ చేసిన స్పం దించలేదు. దీంతో విసుగు చెం దిన నిందుతులు బంధించిన దర్మ ను బెదిరించి ఫోన్ పే ద్వారా లక్ష యాబై వేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలి పెట్టి వెళ్లిపోయారు.

బాధితుడు దర్మ తనకు ప్రాణహాని వుందని ఏప్రియల్ 11 న ఇచ్చిన ఫి ర్యాదుతొ కేసు నమోదు చేసి టౌన్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపిన ఖానాపురం హవే లీ పోలీసులు ఆదివారం నగరంలో ని చెరుకూరి మామిడి తోటలో స మావేశం అయినట్లు అందిన విశ్వ సనీయ సమాచారంతో నిందుతుల ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.