CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, స్వరాష్ట్ర ఆకాంక్షకు మొట్టమొదట పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలో నే పునాది పడిoది
CM Revanth Reddy : ప్రజా దీవెన, కొత్తగూడెం: దేశంలోనే మొట్టమొదటి భూవిజ్ఞాన శాస్త్ర (Ea rth Sciences) విశ్వవిద్యాలయా నికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాల న విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెల కొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్ర ముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Scie nces University of Tela ngan a) పేరు పెట్టారు. కొత్తగూడెంలో ని ర్వహించిన ప్రజా...