Khammam Greenfield Highway Accident : బిగ్ బ్రేకింగ్, ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే పై ఘోర విషాదం, కానిస్టేబుల్ దు ర్మరణం
Khammam Greenfield Highway Accident : ప్రజా దీవెన, ఖమ్మం: ఆ కుటుం బమంతా అన్నవరం సత్యదేవుని దర్శించుకుని, ఆ స్వామివారి ఆశీ స్సులతో నవ్వుతూ తు ళ్లుతూ తిరుగు ప్రయాణమైంది. మరికొద్ది గంటల్లో తమ సొంతగూడు హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది, కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టింది. ఒకే ఒక్క క్షణం ప్రయాణిస్తున్న కా రు అదుపుతప్పింది. అంతలోనే ఆ ఇంట్లోని ఆనందాలు ఆవిరైపోయాయి. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్ర మాదం ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాన్ని బలితీసుకోగా,...