khammam warangal highway fetal road accident : బిగ్ బ్రేకింగ్, నిప్పులకొలిమిగా ఖమ్మం రోడ్డుమార్గం, రెండులారీలు ఢీకొని డ్రైవర్ల సజీవదహనం

khammam warangal highway fetal road accident : ప్రజా దీవెన, తిరుమలాయపాలెం: ఖమ్మం, వరంగల్ ప్ర ధా న రహదారి రక్తసిక్తమైంది. అది మంగళవారం ఉదయం ని త్యం వాహనాలతో రద్దీగా ఉండే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారి ఒక్కసారిగా రణ రంగ మైంది. క్షణాల్లో ఎగిసిప డిన నిప్పుకణికలు ఇద్దరు ప్రా ణాలను బూడిద చేశాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకలతండా శివారులో జరిగిన ఈ ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసు కుంది. దాంతో స్థానికులను భయాందోళనకు గురయ్యారు....