ACB surprise Trap Bribery Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో పెద్ద చే ప,మ్యాప్ మార్చడానికి మనీ అడి గిన సూపరింటెండెంట్ ఖేల్ ఖతం

ACB surprise Trap Bribery Case : ప్రజా దీ వెన, మహ బూబ్‌నగర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగ లా ల వేటను ఏసీబీ (AC B) అధికారులు మరింత వేగవం తం చేశారు. తాజాగా మహబూబ్‌ నగర్ జిల్లా సర్వే మరియు భూ రికార్డుల కార్యాలయంలో ఓ పెద్దచేప ఏసీబీ అధి కా రు ల వలలో చిక్కింది. గ్రామ పటంలో చిన్న సవరణ కోసం ఏ కంగా రూ. 15,000 లం చం డిమాండ్ చేసిన సూప రింటెం...