mahabubabad family Tragedy : బిగ్ బ్రేకింగ్, మూగబోయిన చి రు నవ్వులు, తొర్రూరులో విషాదకర ఘటన

mahabubabad family Tragedy : ప్రజా దీవెన, మహ బూబాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు,కళ్ల ముందే ఎగిరిగంతేసే చిన్నారులు రేపటి భవిష్యత్తుపై ఎన్నో ఆశలుకానీ, ఆ తండ్రి మనసులో రేగిన ఆవేదన, గూడుక ట్టుకున్న కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలితీసు కున్నాయి. తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ సమీపం లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థాని కంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన పూర్వా పరాలు ఇలా ఉన్నాయి. అమ్మపురం గ్రామానికి...