Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 2:58 pm Posted by : praja deveena

Mahabubnagar Couple Suicide : బిగ్ బ్రేకింగ్, మహబూబ్‌నగర్‌లో విషాదం, బిడ్డను ఒంటరిగా వదిలి చెట్టుకు ఉరేసుకున్న దంపతులు 

Mahabubnagar Couple Suicide:  ప్రజా దీవెన, మహ బూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో హృద య విదారక ఘటన వెలుగు చూ సింది. జంగమయ్యపల్లి గ్రామంలో ఆర్థి క ఇ బ్బందులు ఒక కుటుంబా న్ని విషాదానికి నెట్టాయి. అ ప్పుల భారంతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన దంపతు లు చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నారు.

తమ పసిబిడ్డను పొలంలోని ఉయ్యాలలో వదిలి అదే పొ లంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో భా ర్య అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోగా భర్త ప్రాణాపాయ స్థి తిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భం లో ఉయ్యాలలో ఉన్న పసిబిడ్డను గ్రామస్తులు గుర్తించి సు రక్షితంగా బయటకు తీశారు.

ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పు ల బాధతో కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం స్థానికులను కలచివేసింది. అధికా రులు ఘటనపై దర్యాప్తు ప్రారం భిం చారు. ఇదిలా ఉండగా ఈ హృ దయ విదారక సంఘటన పట్ల ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు.