Mahabubnagar Couple Suicide : బిగ్ బ్రేకింగ్, మహబూబ్‌నగర్‌లో విషాదం, బిడ్డను ఒంటరిగా వదిలి చెట్టుకు ఉరేసుకున్న దంపతులు 

Mahabubnagar Couple Suicide:  ప్రజా దీవెన, మహ బూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో హృద య విదారక ఘటన వెలుగు చూ సింది. జంగమయ్యపల్లి గ్రామంలో ఆర్థి క ఇ బ్బందులు ఒక కుటుంబా న్ని విషాదానికి నెట్టాయి. అ ప్పుల భారంతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన దంపతు లు చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నారు. తమ పసిబిడ్డను పొలంలోని ఉయ్యాలలో వదిలి అదే పొ లంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో భా ర్య అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోగా...