Mahbubnagar Road Accident : మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం,నలుగురి దుర్మరణం
Mahbubnagar Road Accident : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలు గురు మృతిచెందగా మరో ఐదుగు రు గాయాల పాలయ్యారు. హైదరా బాద్ నుంచి ప్రొద్దుటూరుకు ప్రయా ణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు రా త్రి 2గంటల సమయంలో అడ్డాకుల వద్ద ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టిగా ఈ దుర్ఘటన చో టుచేసుకుంది. ఈ ప్రమాదంలో బ స్సు క్లీనర్ హసన్...