Road Accident : ప్రజా దీవెన మెదక్: మెదక్ జిల్లా కౌ డిపల్లి మండలం వెంకట్రావుపేట గే టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చో టు చేసుకుంది. సోమవారం తెల్ల వారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమా దంలో చిన్నారి సహా ముగ్గురు మృ తిచెందారు. దీంతో అందులో ప్ర యాణిస్తున్న దంపతులు సహా ఏ డాది వయస్సున్న ఓ బాలుడు అ క్కడికక్కడే చనిపోయారు.
మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని స హాయక చర్యలు చేపట్టారు. క్షతగా త్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను ఎండీ గౌస్, ఆలీ (45), అజీం బేగం (40)గా గుర్తించారు. ప్ర మాద సమయంలో కారులో చిన్నా రులు సహా తొమ్మిది మంది ఉన్నా రని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.