Acharya Alwala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బాధ్యతలను గుర్తెరిగి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావా లని రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి (Acharya Alwala Ravi) పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో (Mahatma Gandhi University)జరిగి న ప్రజా పాలన దినోత్సవం సంద ర్భంగా జెండాను ఆవిష్కరించి విద్యార్థులను అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దౌర్జన్యాలు నియంతృత్వం పై మట్టి మనుషుల తిరుగుబాటు తెలంగాణ సాయుధ పోరాటం (Telangana Armed Struggle)అన్నారు. ప్రజాస్వామిక విలువల స్ఫూర్తిగా స్వేచ్ఛ సమానత్వం సమ్మిళితత్వం దిశగా ముందుకు సాగినప్పుడే విభిన్నతల భారతం విరాజిల్లు తుందన్నారు. ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య రేఖ, ఆచార్య ఆకుల రవి, డా ప్రేమ్ సాగర్, డా మారం వెంకటరమ ణారెడ్డి, డా దోమల రమేష్, ఆచార్య వసంత, డా రూప, డా మిరియాల రమేష్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.