— ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ
Arunapriya: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల (Mahatma Gandhi University Arts College) ఆధ్వర్యంలో తెలం గాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివా ళులు అర్పించారు. ఈ సందర్భం గా కళాశాల ప్రిన్సిపాల్ అరుణ ప్రియ (Arunapriya) మాట్లాడుతూ అణగారిన సమాజం నుండి మహిళగా, నాటి అణచివేతలు దురహంకార పెత్తం దారి పోకడలను ధిక్కరించిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. ఐలమ్మ (Ailamma)స్ఫూర్తిని తెలంగాణ ప్రజానికం స్మ రించుకునేలా మహిళా విశ్వవి ద్యాలయానికి ఆమె పేరును పెట్ట డం శుభసూచకం అన్నారు. ఐల మ్మ (Ailamma) పోరాట స్ఫూర్తితో విద్యార్థులు చైతన్యవంతమై సమాజంలోని ఇకిలి, మకిలి, అసమానతలపై ప్రశ్నలు సంధించాలాని సూచిం చారు. కార్యక్రమంలో అధ్యాప కులు డా రామకృష్ణ, అనిత, షరీఫ్, సత్యనారాయణ, శ్రీకాంత్ విద్యా ర్థులు పాల్గొన్నారు.