Awards: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ ఫోటో జర్నలిస్టులు (Photojournalists) ము చ్చర్ల అన్నదమ్ములకు రాష్ట్రస్థాయి అవార్డులు (awards) దక్కాయి. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ (Photography) పోటీల్లో అవా ర్డులు అందుకోనున్నారు. నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాప్ ఫోటో గ్రాఫర్ ముచ్చర్ల విజయ్ తో పాటు ఆయన సోదరుడు హన్స్ ఇండి యా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీని వాస్ లకు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ (Green Park Hotel)లో ఆగస్ట్ 19 , 2024 ఉద యం 9 గంటలకు సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డుల ను నగదు పరితోషికాన్ని అంద జేయనున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.