Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandaru Prasad: బీజేపీ సభ్యత్వo విజయవంతం చేయాలి

–బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్

Bandaru Prasad: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో విజయవం తం చేయాలని బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీ నర్ బండారు ప్రసాద్ (Bandaru Prasad) కోరారు. నల్గొండ మండలం బిజెపి (bjp) సభ్యత్వ నమోదు కార్యక్ర మం నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ నల్లగొండ మండలం లోని అధిక సంఖ్యలో బిజెపి సభ్య త్వానికి నల్లగొండ మండల నాయ కులందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. తద్వారా రానున్న స్థానిక ఎన్నికలలో అధిక స్థానాలలో సర్పం చి వార్డ్ మెంబర్లు గెలవడానికి అవ కాశం ఉంటుందని సూచించారు.

ప్రతి బూతులో 200 సభ్యత్వానికి తగ్గకుండా చేసి నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపెళ్లి ప్రమోద్, చామకూరి మహేష్ , మండల సభ్యత్వ కన్వీనర్ పనస సురేష్, (Komati Reddy Venkata Reddy, Mandal General Secretaries Kothapelli Pramod, Chamakuri Mahesh, Mandal Membership Convenor Panasa Suresh,) మండల ఉపాధ్యక్షులు రేగట్టే రూక్న గౌడ్, మండల కార్యదర్శిలు చింతపల్లి వెంకన్న, మేకల అనిల్, నారబోయిన మల్లేష్,మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినోద్, మాజీ వార్డ్ మెంబర్ కస్పరాజు ధర్మయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతేపాక శంకర్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు జక్కల శంకర్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు ఎస్ కె సాదక్, బూత్ అధ్యక్షులు ఉప్పు నూతల శ్రీహరి,సుంకర బోయిన లింగ స్వామి, అంతటి శ్రీకాంత్, పోతేపాక నవీన్, బైరెడ్డి రాంరెడ్డి (Byreddy Ram Reddy) చిలుకల అనిల్ బోయిన జానయ్య యాదవ్, నరేష్ ముప్ప వెంకట రెడ్డి ,పగిల్లా వెంకన్న సురిగి వెంకట రెడ్డి మండల సీనియర్ నాయకులు పోతేపాక విజయ్, పోతేపాక సురే ష్ ,శరత్, సంజీవ ,రాజు మండల సోషల్ మీడియా కన్వీనర్ గన్నె బొయిన శ్రీశైలం యాదవ్ తదిత రులు పాల్గొన్నారు.