Bathukamma celebrations: ప్రజా దీవెన, కనగల్: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ (Sri Venkateswara Vidya Mandir)పాఠశాలలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యా యులు (Student ,teachers) ఘనంగా బతుకమ్మ వేడుకలు (Bathukamma celebrations)జరుపుకున్నారు. తంగడి గునుగు పువ్వులతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మను (Bathukamma) పేర్చి గౌరమ్మను తయారు చేశారు చిన్న పెద్ద అనే తరతన్యం లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బల్గూరి వెంకన్న ఉపాధ్యాయురాలు లక్ష్మి, రజిత ,జ్యోతి, ధనలక్ష్మి ,సరిత, వసంత ,శివ ,భార్గవ్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.