Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BED Results: ఎంజియు బిఈడి ఫలితాలు విడుదల

BED Results: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (Mahatma Gandhi University)పరిధిలో నిర్వహించిన బిఈడి సెమిస్టర్ (BED Results) ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, సి ఓ ఈ డా . ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ డా. లక్ష్మీ ప్రభలతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. నా లుగవ సెమిస్టర్ లో 92.6%, మూ డవ సెమిస్టర్ లో 79.30%, రెండవ సెమిస్టర్ లో 84.96%, మొదటి సెమిస్టర్ లో 77.07% ఉత్తీర్ణత సాధించినట్లు సిఈఓ (CE0)తెలిపారు. ఫలితాల యొక్క పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొం దుపరిచినట్లు తెలియజేశారు.