BRS Bigshock: పార్లమెంట్ ఎన్నికల వేల బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
నల్గొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజా దీవెన నల్గొండ: నల్గొండ(Nalgonda) పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు(Nagaratnam Raju) సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు.
నూతనంగా పార్టీలో(Party) చేరిన ఆలకుంట్ల నాగరత్నం రాజుకు హస్తం కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 18 వ వార్డు కౌన్సిలర్ గడిగ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుండగోని యాదయ్య, ఆలకుంట్ల నాగరాజు, ఈసం లింగయ్య, వెంకట్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
BRS workers joined congress