–బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి
Chada Kishan Reddy: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: బిఆ ర్ఎస్ రాష్ట్ర కార్యదర్శ చాడ కిషన్ రెడ్డి (Chada Kishan Reddy)ఆదివారం నివాసంలో పట్ట ణానికి చెందిన 20 మంది కి రూ. 11,76000 గత ప్రభుత్వంలో ము ఖ్యమంత్రి సహాయనిధి కోసం అర్జీ లు పెట్టుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను (Relief Fund Cheques)బాధితు లకు అందించారు.ప్రభుత్వం ము ఖ్యమంత్రి సహాయనిధి కోసం పేద ప్రజలు మాత్రమే అర్జీలు పెట్టుకొ నడం జరుగుతుంది కాబట్టి వీలై నంత త్వరగా వారికి నిధులను విడుదల చేయాలని కోరారు.
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (Medical College)ని త్వరితగతిన పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రారంభించి వైద్య సేవలు కొరకై అందుబాటులోకి తేవాలని ప్రభు త్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఎస్కే లతీఫ్ ఆకుతోట (SK Latif Orchard) వెంకటేశ్వర్లు కర్నాటి మల్లేష్ బొడ్డుపల్లి శంకర్ కంచర్ల శ్రవణ్ గౌడ్, బల్గూరి సతీష్ గౌడ్, కొండాపురం అరుణ్ రామలింగయ్య పగిల్ల రాము తదితరులు పాల్గొన్నారు.