Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CI Raghavrao : టూ టౌన్ సీఐగా రాఘవరావు

*ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్*

ప్రజా దీవెన, నల్గొండ:నల్లగొండ టూ టౌన్ సీఐగా రాఘవరావును నియమిస్తూ ఎస్పీ శరత్ చంద్రపవార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిని డానియేల్ కుమార్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో..వారం క్రితం మల్టీజోన్ -2కు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాఘవరావు అంతకు ముందు ఎస్ బీ సీఐగా విధులు నిర్వహించారు.