CMRF: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 41 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)పథకం ద్వారా మంజూరు అయిన 13,36,000/- విలువ గల చెక్ లను నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రి సహాయనిధీ ( CMRF) పథకం వలన నిరుపేదలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు.నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.